Jabardasth Varsha: తనదైన కామెడీ టైమింగ్ తో పాటు అందచందాలతో కుర్రకారు మనసు దోచుకుంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరిగింది వర్ష. ఈ నేపథ్యంలో ఆ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకునేలా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది వర్ష.
ఈ మధ్యకాలంలో అందాల భామల ఫోటో షూట్స్‌కి యమ డిమాండ్ ఉంటోంది. సోషల్ మీడియాలో నిత్యం బుల్లితెర, వెండితెర బ్యూటీల ఫొటోస్ వైరల్ అవుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా వర్ష ఫొటోస్ నెట్టింట హంగామా చేస్తున్నాయి.
2/ 8
జబర్దస్త్ వేదికగా ఫుల్ పాపులర్ అయింది వర్ష. తనదైన కామెడీ టైమింగ్ తో పాటు అందచందాలతో కుర్రకారు మనసు దోచుకుంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకునేలా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది వర్ష.
3/ 8
ఎప్పటికప్పుడు డిఫరెంట్ యాంగిల్ ఫోటోషూట్స్ వదులుతూ యువత చూపు తన వైపుకు తిప్పుకుంటోంది. ఫోటో షూట్స్ చేయడంలో వైవిద్యం చూపిస్తూ అమ్మడు వదులుతున్న లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ యంగ్ లేడీ లుక్స్ కోసం తెగ వెతుకుతున్నారు నెటిజన్లు.
4/ 8
ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ తో మాయ చేస్తోంది జబర్దస్త్ వర్ష. ఆమె అందాల డోస్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. అయితే అప్పుడప్పుడూ ట్రెడిషనల్ లుక్స్ కూడా వదులుతూ అందరిలో తాను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకుంటోంది.
5/ 8
మొన్నటికి మొన్న పూల మార్కెట్ లో ఫోటో షూట్ చేసి అక్కడున్న పబ్లిక్ ని అట్రాక్ట్ చేసిన వర్ష.. ఇప్పుడు మరో ప్రేత్యేకమైన ఫోటో షూట్ చేసింది. చుడీదార్ వేసుకొని నిండైన దుస్తులతో ఇంటి వరండాలో ఉన్న పచ్చని చెట్ల నడుమ స్పెషల్ అట్రాక్షన్ అయింది వర్ష. దీంతో ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
6/ 8
ట్రెడిషనల్ లుక్ లో వర్షను చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. బ్యూటీఫుల్ లుక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రోజుకో తీరులో వర్ష వేస్తున్న ఈ ఫోటో షూట్స్ గాలం బాగానే వర్కవుట్ అవుతోందని మాత్రం స్పష్టమవుతోంది.
7/ 8
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయింది. దీంతో ఈ ఇద్దరు ఫుల్లుగా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఈ జంటకు ఆదరణ దక్కుతోంది.
8/ 8
ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్‌తో టైమింగ్ పంచులతో ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. అలా వచ్చిన పాపులారిటీని సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ రెట్టింపు చేసుకుంటోంది.