Varsha Latest Photo Shoot: ట్రెండీ డ్రెస్ వేసిన వర్ష.. హిప్ వద్ద కటింగ్స్ పెట్టి అందాల నాజూకు నడుమును కెమెరా ముందు పెట్టేసింది. దీంతో ఈ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ ఫొటోస్ వదులుతున్న వర్ష.. తాజాగా మరో డిఫరెంట్ ఫోటో షూట్ పోస్ట్ చేసి నెటిజన్ల చూపును తనవైపుకు తిప్పుకుంది. నడుము భాగాన్ని చూపిస్తూ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2/ 8
ట్రెండీ డ్రెస్ వేసిన వర్ష.. హిప్ వద్ద కటింగ్స్ పెట్టి అందాల నాజూకు నడుమును కెమెరా ముందు పెట్టేసింది. దీంతో ఈ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ఆమె పోస్ట్ చేసిన క్షణాల్లో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి.
3/ 8
హీరోయిన్లతో సరిసమానంగా అందాల జాతర చేస్తున్నారు నేటితరం బుల్లితెర తారలు. ఇదే బాటలో వెళుతూ గ్లామర్ షోలో ముందుంటోంది యంగ్ లేడీ వర్ష. చిన్నితెరపై కామెడీతో పాటు తన రొమాంటిక్ మూమెంట్స్ పంచుతున్న ఈ భామ.. అటు సోషల్ మీడియాలోనూ అదే హవా నడిపిస్తోంది.
4/ 8
అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కుర్రకారు మనసు దోచుకుంటోంది వర్ష. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ చేస్తూ మత్తెక్కిస్తోంది. డిఫరెంట్ టైపు ఫొటోషూట్లు చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలపై రచ్చ చేస్తోంది.
5/ 8
అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఫోటో షూట్స్ చేస్తున్న వర్ష.. తన లేలేత ప్రాయాలను అందరి ముందు పెడుతోంది. దీంతో నిత్యం జనం నోళ్ళలో వర్ష పేరు నానుతూ రావడమే గాక సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా రెట్టింపవుతోంది.
6/ 8
రోజుకో తీరులో పరువాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ లో హంగామా చేస్తోంది వర్ష. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన టైట్ ఫిట్ అందాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. బ్యూటిఫుల్ అంటూ వీటిపై ఓ రేంజ్ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
7/ 8
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయింది. దీంతో ఈ ఇద్దరు ఫుల్లుగా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఈ జంటకు ఆదరణ దక్కుతోంది.
8/ 8
టీవీ షోలతో అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందాల గాలం వేస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్‌తో టైమింగ్ పంచులతో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది.