Jabardasth Varsha: జబర్దస్త్‌తో సెలబ్రిటీగా మారిన వారిలో టీవీ నటి వర్ష ఒకరు. జబర్దస్త్‌లో మరో కమెడియన్ ఇమాన్యుల్‌తో కలిసి రచ్చ చేస్తూ సెలబ్రిటీగా మారింది. ఇక వీరి మధ్య మరేదో ఉన్నట్టు ప్రోమోలు.. స్క్రిప్ట్‌లు క్రియేట్ చెయ్యడంతో సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయ్. ఇటీవలే ఇమ్మాన్యూల్ కు, వర్షకు శ్రీదేవి డ్రామా కంపెనీలో పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఆ పెళ్ళికి సంబంధించిన వీడియో కొన్నిరోజులు పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు వర్ష పెట్టిన స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటంటే.. కాఫీ కోసం జబర్దస్త్ వర్ష పాలు కాంచాగా అవి అన్ని పొంగించేసింది. ఇందుకు సంబంధించి ఫోటో స్టేటస్ పెట్టగా ఇంస్టాగ్రామ్ లో మిమ్స్ భారీగా వైరల్ అవుతున్నాయ్. అయ్యే వర్ష.. కనీసం నీకు పాలు కాచడం కూడా రాదే.. ఎలా అబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయ్.