Home » photogallery » movies »

JABARDASTH VARSHA LOOK LIKE SAMANTHA AKKINENI SHE SHARES HER BEAUTIFUL AND BOLD PHOTOS IN INSTAGRAM SK

Jabardasth Varsha: సమంతలా మారిపోయిన జబర్దస్త్ వర్ష.. అసలు బట్టలేసుకుందా? లేదా?

Jabardasth Varsha: వర్ష.. జబర్దస్త్‌లో కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో ఈ బ్యూటీ చేసే రొమాన్స్‌కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్‌లో మాత్రమే కాదు సోషల్ మీడియాను కూడా ఊపేస్తున్నారు వర్ష. తన హాట్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు అచ్చం సమంతలా ఉన్నాయి. అరే సేమ్ టూ సేమ్ సమంతలా ఉన్నారే అంటూ.. నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు బట్టలు వేసుకున్నారా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.