టీవీ షోలతో అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల గాలం వేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ బ్యూటిఫుల్ లేడీగా జనం గుండెల్లో చోటు పదిలం చేసుకుంటోంది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్‌తో టైమింగ్ పంచులతో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది.