Jabardasth Varsha: రెడ్ హాట్ వర్ష.. లేలేత ఒంపుసొంపులతో జబర్దస్త్ బ్యూటీ రచ్చ
Jabardasth Varsha: రెడ్ హాట్ వర్ష.. లేలేత ఒంపుసొంపులతో జబర్దస్త్ బ్యూటీ రచ్చ
Jabardasth Varsha Photos: సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తోంది వర్ష. తన పాల మీగడ అందాలను ఆన్ లైన్ వేదికలపై ఉంచుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అయి తన ఫోటో షూట్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది.
ఎందరో టాలెంటెడ్ నటులకు ఈ షో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది జబర్దస్త్ షో. ఇదే వేదికపై సూపర్ పాపులారిటీ సంపాదించింది యంగ్ లేడీ వర్ష. తనదైన కామెడీ టైమింగ్ తో పాటు అందాల డోస్ పెంచేసి యువతకు గాలం వేసింది.
2/ 9
మరోవైపు సోషల్ మీడియాలో కూడా అదే హవా నడిపిస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తోంది వర్ష. తన పాల మీగడ అందాలను ఆన్ లైన్ వేదికలపై ఉంచుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అయి తన ఫోటో షూట్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది.
3/ 9
తన కేరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఆన్ లైన్ వేదికపై హవా నడిపిస్తున్న వర్ష.. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లోకి వస్తోంది. అందాల విందుతో అస్సలు తగ్గడం లేదు.
4/ 9
ఇదే బాటలో తాజాగా వర్ష షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. రెడ్ శారీలో హాట్ హాట్ గా పెప్పర్ లుక్ లో కనిపించింది వర్ష. తన లేలేత ఒంపుసొంపులతో గాలం వస్తూనే బ్యాక్ అందాలు కెమెరా ముందు పెట్టింది వర్ష. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
5/ 9
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయింది. దీంతో ఈ ఇద్దరు ఫుల్లుగా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఈ జంటకు ఆదరణ దక్కుతోంది.
6/ 9
వర్ష- ఇమ్మానుయేల్ సీక్రెట్ రిలేషన్ షిప్ నడుస్తుందనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. వీటిపై గతంలోనే రియాక్ట్ అయినా వర్ష.. ఇమ్మూ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పలేను. మా ఇద్దరి రిలేషన్ షిప్ ఏంటి అనేది మాత్రం నేను చెప్పలేకపోతున్నా. మా ఇద్దరిదీ ఓ బాండింగ్ అంతే అని చెప్పింది.
7/ 9
శ్రీదేవి డ్రామా కంపెనీలో వర్ష చేస్తున్న కామెడీ స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్ హైలెట్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఫిదా అయ్యేలా వర్ష అందాలు ఎంతో అట్రాక్ట్ చేస్తున్నాయి. లెక్కకు మించిన కామెడీ స్టార్స్ తో చేస్తున్న ఈ షో ఆదరణ దక్కించుకుంటుంది.
8/ 9
బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే వర్షకు మంచి పేరొచ్చింది. ఆమెకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్ తో పాటు పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది వర్ష. ప్రతి పండగకు వర్ష అందాలు హైలైట్ అవుతున్నాయి.
9/ 9
తన కేరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఆన్ లైన్ వేదికపై హవా నడిపిస్తున్న వర్ష.. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లోకి వస్తోంది. అందాల విందుతో అస్సలు తగ్గడం లేదు.