నిన్న పండగ రోజున తాను హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న ఓ ఫోటో ఒకటి షేర్ చేసిన వర్ష.. దాన్ని వెంటనే డిలేట్ చేసింది. దీంతో అసలు వర్షకు ఏమైంది? అనే టాక్ షురూ అయింది. ఇంతలోనే తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేయడంతో నెటిజన్లు అంతా కూడా వావ్, సూపర్ అనడం మానేసి నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.