జబర్దస్త్ వేదికగా కామెడీ పంచుతూనే రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్నారు ఇమ్మానుయేల్- వర్ష. చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ వీళ్లిద్దరి కామెడీ టైమింగ్, ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ జనం మెప్పు పొందాయి. వర్షతో ఇమ్మూ కనిపించాడంటే చాలు కన్నార్పకుండా చూస్తుంటారు ఆడియన్స్.