చీర కట్టులో జబర్దస్త్ వర్ష గ్లామర్ డోస్.. ఆ ఒంపుసొంపులు చూసి కుర్రకారు చిల్!!
చీర కట్టులో జబర్దస్త్ వర్ష గ్లామర్ డోస్.. ఆ ఒంపుసొంపులు చూసి కుర్రకారు చిల్!!
Jabardasth Varsha: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా అదే హవా నడిపిస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తోంది వర్ష.
జబర్దస్త్ వేదికపై సూపర్ పాపులారిటీ సంపాదించింది వర్ష. తనదైన కామెడీ టైమింగ్ తో పాటు అందాల డోస్ పెంచేసి యువతకు గాలం వేసింది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ బ్యూటిఫుల్ లేడీగా జనం గుండెల్లో చోటు సంపాదించింది.
2/ 8
ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా అదే హవా నడిపిస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తోంది వర్ష.
3/ 8
తన పాల మీగడ అందాలను ఆన్ లైన్ వేదికలపై ఉంచుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అయి తన ఫోటో షూట్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ వస్తోంది వర్ష. అలా ఆమె పోస్ట్ చేసిన ఇన్నో ఫోటో షూట్స్ వైరల్ అయ్యాయి.
4/ 8
ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. చీరకట్టులో అందాల విందు చేస్తూ యూత్ ఆడియన్స్ చూపు తిప్పుకుంది. ఆమె సన్నజాజి తీగ లాంటి నడుము అందాలు చూసి యూత్ పులకరించిపోతున్నారు.
5/ 8
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయింది. దీంతో ఈ ఇద్దరు ఫుల్లుగా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఈ జంటకు ఆదరణ దక్కుతోంది.
6/ 8
చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ వీళ్లిద్దరి కామెడీ టైమింగ్, ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ జనం మెప్పు పొందాయి. కామెడీ పంచుతూనే రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్నారు ఇమ్మానుయేల్- వర్ష.
7/ 8
శ్రీదేవి డ్రామా కంపెనీలో వర్ష చేస్తున్న కామెడీ స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్ హైలెట్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఫిదా అయ్యేలా వర్ష అందాలు ఎంతో అట్రాక్ట్ చేస్తున్నాయి. లెక్కకు మించిన కామెడీ స్టార్స్ తో చేస్తున్న ఈ షో ఆదరణ దక్కించుకుంటుంది.
8/ 8
ఇకపోతే ఈ ఇద్దరితో ప్రతి పండగకు స్పెషల్ ప్రోగ్రాం చేసి ప్రేక్షకులను ఆకర్షిస్తుంటారు బుల్లితెర షో నిర్వాహకులు. ఈ క్రమంలోనే పలు షోస్ లో ఇమ్మానుయేల్- వర్ష పెళ్లి కూడా చేసేశారు. ఇది చూసి నిజంగానే వీళ్ళ పెళ్లి జరిగిందా అని కొందరు కన్ఫ్యూజన్ లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.