Varsha: వర్ష చేతిలో మందు గ్లాసు.. జబర్దస్త్ బ్యూటీ చిల్లింగ్ మూమెంట్స్ వైరల్
Varsha: వర్ష చేతిలో మందు గ్లాసు.. జబర్దస్త్ బ్యూటీ చిల్లింగ్ మూమెంట్స్ వైరల్
Jabardasth Varsha: న్యూ ఇయర్ వేళ ఛిల్ అవుతూ కనిపించింది వర్ష. ఓ లగ్జరీ హోటల్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పింది వర్ష.
ఈ రోజుల్లో ఎంజాయ్ చేయడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళుతున్నారంతా. ఉన్నంతలో సరదాగా గడుపుతూ తమకు నచ్చింది చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ భామ వర్ష పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్, అందులో అమ్మడి చేతిలో మందు గ్లాస్ చూసి షాకవుతున్నారు జనం.
2/ 10
న్యూ ఇయర్ వేళ ఛిల్ అవుతూ కనిపించింది వర్ష. ఓ లగ్జరీ హోటల్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పింది వర్ష.
3/ 10
వర్షను ఇలా చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. లవ్ యూ వర్ష.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కామెంట్ల వరద పారిస్తున్నారు. దీంతో వర్ష పోస్ట్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట గింగిరాలు కొడుతున్నాయి.
4/ 10
చిన్నితెరపై హవా నడిపిస్తున్న అందాల భామలు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నారు. తమ లేలేత అందాలను ఆన్ లైన్ లో పెట్టేసి రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో ముందువరుసలో ఉంటూ రకరకాల ఫొటోస్ షేర్ చేస్తోంది వర్ష.
5/ 10
జబర్దస్త్ వేదికపై కామెడీతో పాటు రొమాంటిక్ మూమెంట్స్ పంచుతున్న వర్ష.. అటు సోషల్ మీడియాలోనూ అదే హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ నెటిజన్లతో పంచుకుంటూ మత్తెక్కిస్తోంది. అమ్మడి స్టైల్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.
6/ 10
ఫోటో షూట్స్ చేయడంతో కాస్త డిఫరెంట్ వే లో వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వర్ష. ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ తో మాయ చేస్తోంది. ఆమె అందాల డోస్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.
7/ 10
రోజుకో తీరులో పరువాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ లో హంగామా చేస్తోంది వర్ష. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. కొత్త సంవత్సర వేళ ఆమె చిల్లింగ్ మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి.
8/ 10
ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్‌తో టైమింగ్ పంచులతో ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. అలా వచ్చిన పాపులారిటీని సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ రెట్టింపు చేసుకుంటోంది.
9/ 10
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయింది. దీంతో ఈ ఇద్దరు ఫుల్లుగా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఈ జంటకు ఆదరణ దక్కుతోంది.
10/ 10
ట్రెడిషనల్ లుక్ లో ఎంతలా ఆకట్టుకోవచ్చో పదేపదే రుజువు చేస్తోంది వర్ష. ఇందుకోసం వెరైటీ ఫోటో షూట్స్ చేస్తూ జనం మెప్పు పొందుతోంది. మొన్నటికి మొన్న పల్లెటూరు పిల్లలా తెగ అట్రాక్ట్ చేసిన వర్ష.. అదే దారిలో వెళుతూ అందరిలో తను డిఫరెంట్ అనిపించుకుంటోంది.