ఈ వీడియోలో చీరలు, నగలు.. అలాగే మేకప్ వేసుకునే విధానాన్ని చూపిస్తూ ఆసక్తి పెంచేసింది వర్ష. దీంతో నిజంగానే వర్షకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందేమోనని అనుకున్నారు అంతా. కానీ చివరిలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది వర్ష. ఈ వీడియో తనది కాదని రాకేష్- సుజాతల నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో అని క్లారిటీ ఇచ్చింది.