Home » photogallery » movies »

JABARDASTH VARSHA CLARITY ON RELATION WITH COMEDIAN EMMANUEL SLB

Varsha: ఇమ్మానుయేల్‌తో రిలేషన్‌ షిప్‌‌పై జబర్దస్త్ వర్ష ఓపెన్.. మా మధ్య ఉంది అదేనంటూ బ్లాస్ట్

Emmanuel Varsha Relationship: ఒంటరిగా కంటే జంటగా బాగా ఫేమ్ కొట్టేశారు ఇమ్మానుయేల్‌- వర్ష. ఈ ఇద్దరికీ సపరేట్ ఫాలోయింగ్ కూడా ఉంది. జబర్దస్త్ జడ్జ్‌లు సైతం ఈ జోడీ పర్‌ఫార్‌మెన్స్ చూసి ఫిదా అయినా సందర్భాలు బోలెడు. ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్మానుయేల్‌తో రిలేషన్‌ షిప్‌‌పై జబర్దస్త్ వర్ష ఓపెన్ అయింది.