Home » photogallery » movies »

JABARDASTH TEAM MEMBER TAKE UP GREEN INDIA CHALLENGDE AND PLATS SAPLINGS TA

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన జబర్ధస్త్ టీమ్ మెంబర్స్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా ముందుకు దూసుకుపోతుంది. ఇందులో భాగంగా జబర్ధస్త్ కమెడియన్స్ గచ్చిబౌళిలోని ప్రభుత్వ పాఠశాల ప్రారంగణంలో మొక్కలు నాటారు.