జబర్దస్త్ పని చేసిన సుడిగాలి సుధీర్.. ముగ్గురు మిత్రులకు ఛాలెంజ్...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు సుడిగాలి సుధీర్ మొక్కలు నాటాడు.