Home » photogallery » movies »

JABARDASTH SUDIGALI SUDHEER ENGAGEMENT IN SRIDEVI DRAMA COMPANY VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SK

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్..వీడియో వైరల్.. ఇంతకి ఎవరా అమ్మాయి?

Sudigali Sudheer Engagement: బుల్లితెర సంచలనం సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. టీవీషోల్లో యాంకర్ రష్మీతో ఎన్నోసార్లు అతడికి పెళ్లి జరిగింది. కానీ అదంతా ప్రోగ్రామ్‌లో భాగంగా జరిపించారు. కానీ ఇప్పుడు నిజంగా వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.