Home » photogallery » movies »

JABARDASTH SENIOR COMEDIAN RAISING RAJU SHARED SOME INTERESTING FACTS ABOUT HYPER AADI IN SRIDEVI DRAMA COMPANY PK

Hyper Aadi - Raising Raju: హైపర్ ఆది ఎలాంటి వాడో తెలుసా.. ఆ నిజాలు చెప్తూ గుక్కపెట్టి ఏడ్చిన రైజింగ్ రాజు..

Hyper Aadi - Raising Raju: ఆ మధ్య కొన్ని నెలల పాటు ఓ టీమ్ లీడర్ మాత్రం జబర్దస్త్‌లో కనిపించలేదు. హైపర్ ఆదితో పాటు మరో టీమ్ లీడర్ రైజింగ్ రాజు ఉంటాడు.. ఆయన మాత్రం అప్పట్లో ఆర్నెళ్ల పాటు జబర్దస్త్‌లో (Hyper Aadi - Raising Raju) మాయం అయ్యాడు. దాంతో అందరికీ అనుమానాలు వచ్చాయి.