ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఉన్నది రీతుకి కాబోయే భర్తనే అని చెప్పుకుంటున్నారు జనం. మా బంధం కంటే ఏది ఎక్కువ కాదు అంటూ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తితో దిగిన ఫోటోను షేర్ చేసింది రీతూ. అయితే ఆమె ప్రేమ అని గానీ, పెళ్లి అని గానీ అధికారికంగా చెప్పలేదు. కాకపోతే ఆ పోస్ట్ చూడగానే ఒక్కసారిగా రీతూ పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి.