ఐ లవ్ యూ నాన్నా.. ఈ ఫొటోనే నేను నీతో తీసుకున్న చివరి ఫొటో. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను ఊహించలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నా దగ్గరికి తిరిగి రా అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రీతూ చౌదరీ. ఈ మేరకు నాన్నతో దిగిన పిక్ షేర్ చేసింది.