Rashmi-Sudheer: సుధీర్‌కు ముద్దుపేరు పెట్టిన రష్మీ.. అలానే పిలుస్తుందట.. ఏంటో తెలుసా?

Rashmi Gautam-Sudigali Sudheer: రష్మీ గౌతమ్ -సుడిగాలి సుధీర్.. ఈ బుల్లితెర జంటకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్, ఢీ మాత్రమే కాదు అప్పుడప్పుడూ వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ వీరిద్దరిదే సందడి ఉంటుంది. రష్మీ, సుధీర్ జోడి కోసమే చాలా మంది ఈ కార్యక్రమాలు చూస్తుంటారు. అంతలా క్రేజ్ ఉంది.