Home » photogallery » movies »

JABARDASTH RASHMI CRAZE IN PHOTO GALLERY MK

Rashmi Gautam: రష్మీ గౌతమ్ పిచ్చెక్కించే స్లీవ్‌లెస్ అందాలు చూస్తే తట్టుకోలేరేమో...

రష్మి గౌతమ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? సినిమాల్లో కూడా ఈ భామ పేరును వాడేస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. కానీ ఒకప్పుడు ఒక్క అవకాశం అంటూ చెప్పులరిగేలా తిరిగింది ఈ జబర్దస్త్ బ్యూటీ. సినిమాల్లో ఏ ఆఫర్ వచ్చినా కూడా కాదనకుండా చేస్తానని ఆఫర్స్ ఇచ్చింది.