Home » photogallery » movies »

JABARDASTH PRIYANKA ALIAS PINKY SHOCKING FACTS REVEAL IN BIGG BOSS 5 TELUGU SHOW NR

Bigg Boss 5 Telugu Priyanka Singh: ఇద్దరం కలిసి ఒకేసారి ఆపరేషన్ చేయించుకున్నాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రియాంక సింగ్

Bigg Boss 5 Telugu Priyanka Singh: బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమవ్వగా ఇందులో ఈసారి 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. వెండితెర, బుల్లితెర నటులు, సోషల్ మీడియా సెలబ్రెటీలు, యాంకర్లు పాల్గొనగా ట్రాన్స్ జెండర్ గా ప్రియాంక సింగ్ ఎంట్రీ ఇచ్చింది.