Jabardasth: వీరిని గుర్తు పట్టారా? నడిరోడ్డుపై రచ్చ.. పిచ్చోళ్లు కాదు.. జబర్దస్త్ కామెడీ స్టార్స్..

Jabardasth: వీరిని చూశారా..? అచ్చం పిచ్చోళ్లలా ఉన్నారు కదా..! హైదరాబాద్‌ రోడ్లపై సిగ్నల్స్ వద్ద రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా ఆ అమ్మాయి.. రోడ్డు మీద వెళ్లే వాహనదారులను ఆపి.. వెంటపడింది. నువ్వు నా లవర్ కదూ.. అంటూ చుక్కలు చూపించింది. కానీ వీరు నిజంగా పిచ్చోళ్లు కాదు.. జబర్దస్త్ కామెడీ షో నటులు. మరి వాళ్లెవరో గుర్తు పట్టారా?