Jabardasth Haritha: రూమ్‌కు వస్తావా ఛాన్స్ ఇస్తాను.. జబర్దస్త్ కమెడియన్‌తో అసభ్య ప్రవర్తన..

Jabardasth Haritha: జబర్దస్త్ కామెడీ షో(Jabardasth Comedy Show) నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో ఏడుపులు చాలానే ఉన్నాయి.