Jabardasth Faima: జబర్దస్త్‌లో ‘ఫలక్‌నుమా ఫైమా’ దెబ్బకు అంతా మటాష్.. సింగిల్ ఉమెన్ షో..

Jabardasth Faima: జబర్దస్త్ అంటేనే అంత మేల్ కమెడియన్స్ కనిపిస్తుంటారు. ముందు నుంచి కూడా అక్కడ వాళ్లదే డామినేషన్. స్టేజీపై కొట్టుకోవడాలు.. తిట్టుకోవడాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే అమ్మాయిలకు అక్కడ ఛాన్స్ ఉండదు.