Home » photogallery » movies »

JABARDASTH JUDGE ROJA REVEALED THE REAL AGE OF COMEDIAN NARESH IN LATEST EPISODE PK

MLA Roja - Jabardasth Naresh: వాడి ఏజ్ ఎంతో తెలుసా.. జబర్దస్త్ నరేష్ గుట్టు విప్పిన జబర్దస్త్ జడ్జి రోజా..

MLA Roja - Jabardasth Naresh: చూడ్డానికి మూడడుగులు కూడా ఉండడు.. కానీ పంచులు పేలిస్తే మాత్రం పొట్ట చెక్కలు కావాల్సిందే. అంతగా జ‌బ‌ర్ద‌స్త్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న కుర్ర కమెడియన్ నరేష్ ఉరఫ్ నాటి నరేష్.