Hyper Aadi - Anasuya Bharadwaj: అనసూయతో హైపర్ ఆది లిప్ లాక్.. జబర్దస్త్ జడ్జి రోజా కామెంట్స్ వైరల్..

Hyper Aadi - Anasuya Bharadwaj: జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది (Hyper Aadi - Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్‌తో ఆయన చేసే ట్రాక్స్ అదిరిపోతాయి. ప్రతీ ఎపిసోడ్‌లో కూడా అనసూయతో కచ్చితంగా డ్యూయెట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు ఆది.