Home » photogallery » movies » JABARDASTH JUDGE MLA ROJA VERY INTERESTING FLASHBACK STORY ABOUT HER DEBTS PK

Jabardasth Roja: హీరోయిన్ రోజాను అప్పుల్లో కూరుకుపోయేలా చేసిన సినిమా ఏంటో తెలుసా..?

Jabardasth Roja: దాదాపు 30 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగాను ముద్ర వేసారు ఎమ్మెల్యే రోజా(Jabardasth Roja). ఒకానొక సమయంలో రోజా దారుణమైన అప్పుల్లో కూరుకుపోయారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. దానికి కారణం కూడా సినిమాలే.