బుల్లితెరపై బేషుగ్గా హిట్టయిన షో జబర్దస్త్ మాత్రమే అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ షో ద్వారా యాజమాన్యానికి కావాల్సినంత టీఆర్ఫీ రావడమే గాక ఇందులో పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కరికీ బోలెడంత పాపులారిటీ వచ్చేసింది. కాగా, జబర్దస్త్ తాజా ఎపిసోడ్లో మాజీ జడ్జ్ రోజాపై ఇంద్రజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.