Jabardasth: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వర్ష.. వీడియో వైరల్.. వరుడు ఎవరో తెలుసా..?
Jabardasth: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వర్ష.. వీడియో వైరల్.. వరుడు ఎవరో తెలుసా..?
Jabardsth Varsha: కొన్ని రోజులుగా జబర్దస్త్ వర్ష పేరు సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారింది. జులై 4న కీలక ప్రకటన చేస్తానని చెప్పి.. చేతికి ఉంగరం ఉన్న ఫొటోను ఇన్స్టగ్రామ్లోఆమె పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు పెళ్లి గురించే ప్రకటన ఉంటుందని అనుకున్నారు. చెప్పినట్లుగానే జబర్దస్త్ వర్ష పెళ్లి చేసుకున్నారు.
జులై 4న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉందని జబర్దస్త్ వర్ష చెప్పారు. కానీ అంతకంటే ముందే అదేంటో బయటకు తెలిసింది. వర్ష పెళ్లి చేసుకున్నారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. (Image:ETVTeluguIndia)
2/ 19
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో వర్ష వివాహం జరిగింది. ఈ జంటకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో వీరిద్దరు జంటగా ఎన్నో స్కిట్స్ చేశారు. (Image:ETVTeluguIndia)
3/ 19
ఐతే ఈ పెళ్లి నిజమైనది కాదు. ప్రోగ్రా కోసం చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కోసం ఇమ్మాన్యుయేల్, వర్ష ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. (Image:ETVTeluguIndia)
4/ 19
జులై 4న వీరి పెళ్లి వేడుక ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ ఇటీవలే విడుదల చేసింది. ఐతే రేటింగ్ కోసం ఇలా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. పెళ్లికి ఉన్న విలువను దిగజార్చుతున్నారని విమర్శిస్తున్నారు.(Image:ETVTeluguIndia)
5/ 19
వర్ష వెడ్స్ ఇమ్మాన్యుయేల్ (Image:ETVTeluguIndia)
6/ 19
వర్ష వెడ్స్ ఇమ్మాన్యుయేల్ పెళ్లి పత్రిక (Image:ETVTeluguIndia)
7/ 19
పెళ్లి కూతురు గెటప్‌లలో జబర్దస్త్ వర్ష (Image:ETVTeluguIndia)
8/ 19
పెళ్లి కూతురు గెటప్‌లలో జబర్దస్త్ వర్ష (Image:ETVTeluguIndia)
9/ 19
పెళ్లి కూతురు గెటప్‌లలో జబర్దస్త్ వర్ష (Image:ETVTeluguIndia)