Home » photogallery » movies » JABARDASTH IMMANUAL KISSED JABARDASTH VARSHA ON CHEEK IN ANCHOR SUMA START MUSIC SHOW NR

Jabardasth Varsha: అది నిరూపించుకునేందుకు.. ఏకంగా స్టేజిపైనే వర్షకు అక్కడ ముద్దు పెట్టాడు.. కానీ చివరికి?

Jabardasth Varsha: జబర్దస్త్ తో సెలబ్రిటీగా మారిన వారిలో టీవీ నటి వర్ష ఒకరు. జబర్దస్త్ లో మరో కమెడియన్ ఇమాన్యుల్ తో కలిసి బాగా రచ్చ చేస్తూ సెలబ్రిటీ గా మారింది. ఇక వీరి మధ్య మరేదో ఉందని తెగ వార్తలు కూడా వినిపించాయి.