Jabardasth: జబర్దస్త్‌లో మరో వికెట్ డౌన్.. బిగ్ బాస్‌కు వెళ్తున్న ఆ ముద్దుగుమ్మ..?

Jabardasth: బిగ్ బాస్ సీజన్ (Bigg Boss 5 Telugu) మొదలవుతుంది అంటే చాలు.. ఎవరు ఇంట్లోకి వెళ్తున్నారనే విషయంపై నెల రోజుల ముందు నుంచే రచ్చ మొదలవుతుంది. వీళ్ళు వెళ్తున్నారంట.. వాళ్లు వెళ్తున్నారంట.. అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో వస్తుంటాయి.