Home » photogallery » movies »

JABARDASTH COMEDY SHOW TEAM LEADERS ADHIRE ABHI AND JIGEL JEEVAN QUIT SHOW SK

Jabardasth: జబర్దస్త్‌కు బిగ్ షాక్.. ఇద్దరు టీమ్ లీడర్స్ గుడ్‌బై.. నాగబాబే కారణమా?

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షో..తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని కార్యక్రమం ఇది. 2013లో ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఎంతో మంది కమెడియన్స్, జడ్జిలు వచ్చి వెళ్లారు. కానీ జబర్దస్త్ మాత్రం అలానే కొనసాగుతోంది. అంతే క్రేజ్‌తో దూసుకెళ్తోంది.