Home » photogallery » movies »

JABARDASTH COMEDY SHOW SUDIGALI SUDHEER GETUP SRINU RAMPRASAD DECIDES TO QUIT SHOW SK

Jabardasth: సుడిగాలి సుధీర్ టీమ్ సంచలన నిర్ణయం.. జబర్దస్త్‌కు ఆ ముగ్గురు స్టార్స్ గుడ్‌బై..!

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షో.. బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించిన కామెడీ షో. ఇందులో నటించిన వాళ్లు ఎప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. ఎంతో కమెడియన్స్, జడ్జిలు వచ్చి వెళ్లినా.. జబర్దస్త్ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ముగ్గురు స్టార్ కమెడియన్స్ ఈ షోకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.