Home » photogallery » movies »

JABARDASTH COMEDY SHOW HERE THE INTERESTING DETAILS OF LADY COMEDIAN PAVITHRA PK

Jabardasth Pavithra: జబర్దస్త్ కామెడీ షోలో ఈ పవిత్ర ఎవరు.. ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటి..?

Jabardasth Pavithra: జబర్దస్త్ కామెడీ షోలో (Jabardasth Pavithra) ఒకప్పుడు లేడీ కమెడియన్లు ఉండేవాళ్లు కాదు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కనిపిస్తున్నారు.