Home » photogallery » movies » JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER MAKES ANCHOR RASHMI GAUTAM CRY AND HERE THE REASON PK

Rashmi Gautam - Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న రష్మి గౌతమ్‌..!

Rashmi Gautam - Sudigali Sudheer: రష్మి గౌతమ్‌ను సుడిగాలి సుధీర్(Rashmi Gautam Sudigali Sudheer) ఏడిపించడం ఏంటి..? అతడికి ఆమె అంటే ప్రాణం కదా అనుకుంటున్నారా..? నిజమే.. బుల్లితెరపై ఆన్ స్క్రీన్ కపుల్ అంటే సుధీర్, రష్మి తర్వాతే ఎవరైనా..! అలాంటి రష్మిని ఇప్పుడు సుధీర్ ఏడిపించాడు.