Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం నింపిన కరోనా.. చివరి చూపు కూడా దక్కలేదు

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా రోజువారీ కేసులు కాస్త తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీ నమోదవుతున్నాయి. ప్రతి రోజు 4వేల మందికి పైగా మరణిస్తున్నారు. వృద్ధులే కాదు.. యువకులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం కరోనాతో కన్నుమూస్తున్నారు.