Home » photogallery » movies » JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER FATHER CONFIRMS HIS SON MARRIAGE AND HERE THE DETAILS PK

Sudigali Sudheer marriage: సుడిగాలి సుధీర్ పెళ్ళికి ఒప్పుకున్నాడా.. అమ్మాయి ఎవరు..?

Sudigali Sudheer marriage: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు(Sudigali Sudheer marriage) ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఈయనకు సూపర్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం బుల్లితెరపై ఈయన కంటే తోపులు అయితే ఎవరూ లేరు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సుధీర్ పెళ్లి టాపిక్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్.