Jabardasth Shanthi Swaroop: ఖరీదైన కారు కొన్న జబర్దస్త్ కమెడియన్.. వైరల్ అవుతున్న వీడియో..

Jabardasth Shanthi Swaroop: జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది చేతినిండా సంపాదిస్తున్నారు. అందులో శాంతి స్వరూప్(Jabardasth Shanthi Swaroop) కూడా ఉన్నాడు. టీమ్ లీడర్ కాకపోయినా.. అన్ని టీమ్స్‌లో నటిస్తూ ఈయన కూడా బాగానే వెనకేసుకుంటున్నాడు. తాజాగా తనకు నచ్చిన ఖరీదైన కారు కొన్నాడు శాంతి.