Home » photogallery » movies »

JABARDASTH COMEDIAN SHABEENA SHAIK ENGAGEMENT PHOTOS VIRAL SLB

జబర్దస్త్ లేడీ కమెడియన్ ఎంగేజ్మెంట్.. అతగాడితో సీక్రెట్ ఎఫైర్! అబ్బాయి ఎవరో తెలుసా..?

Shabeena Shaik Engagement: జబర్దస్త్ కి రాకముందే కొన్ని సీరియల్స్ లో కూడా నటించిన షబీనా.. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే కొన్ని స్కిట్స్ లలో మాత్రమే కనిపించేది. అయితే క్రమంగా ఆమె కామెడీ టైమింగ్ క్లిక్ కావడంతో కంటిన్యూగా కెవ్వు కార్తిక్ స్కిట్స్ లో కొనసాగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె పెళ్లికి సిద్ధమైందని సమాచారం.