Jabardasth Priyanka Singh: జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ అమ్మాయిగా మారడానికి ఎంత ఖర్చు చేసిందంటే..?

Jabardasth Priyanka Singh: జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు స్టార్స్ అయ్యారు. అందులో నవ్వించిన దానికంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం సాయి తేజ(Jabardasth Sai Teja Priyanka Singh). అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి సంచలనం సృష్టించాడు ఈ కమెడియన్.