Home » photogallery » movies » JABARDASTH COMEDIAN HYPER AADI WARNED BY TELANGANA JAGRUTHI STUDENT FEDERATION IN CONTROVERSY SKIT ISSUE PK

Jabardasth Hyper Aadi: నువ్వు బయట ఎలా తిరుగుతావో చూస్తాం.. హైపర్ ఆదికి తెలంగాణ జాగృతి వార్నింగ్..!

Jabardasth Hyper Aadi: బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది(Jabardasth Hyper Aadi) మరో వివాదంలో చిక్కుకున్నాడు. కామెడీతో పాటు కాంట్రవర్సీలు కూడా ఈయనకు ముందు నుంచి అలవాటు. తాజాగా ఈయనపై తెలంగాణ జాగృతి సభ్యులు మండి పడుతున్నారు.