అమ్మాయిపై ఇలాంటి వల్గర్ పంచులు రాయడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా ఆది గారూ అంటూ మర్యాదగానే కొందరు సోషల్ మీడియాలో ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. నీ బాడీలో ఒక్కటైనా సరిగ్గా ఉందా.. అన్నీ ఎవరో లోపలికి తోసేసినట్లున్నావ్ అంటూ తాజాగా స్కిట్లో ఈయన ఫైమాపై వేసిన పంచ్‌కు నెటిజన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది.