Hyper Aadi - Manchu Vishnu: మంచు విష్ణును దారుణంగా ట్రోల్ చేసిన హైపర్ ఆది.. వీడియో వైరల్..

Hyper Aadi - Manchu Vishnu: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Jabardasth Hyper Aadi) గురించి కొత్తగా పరిచయాలు ఎందుకు..? ముఖ్యంగా కాంట్రవర్సీలను కామెడీగా వాడుకోవడంలో ఈయన తర్వాతే ఎవరైనా. బుల్లితెరపై పేరు మోసిన వివాదాలను తన స్కిట్ కోసం వాడేసుకుంటాడు ఆది.