Home » photogallery » movies » JABARDASTH COMEDIAN HYPER AADI INTO CONTROVERSY AGAIN AND POLICE CASE FILED AGAINST HIM BY TELANGANA JAGRUTHI FEDERATION PK

Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సెగ.. పోలీసులకు ఫిర్యాదు..

Jabardasth Hyper Aadi: బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది(Jabardasth Hyper Aadi) మరో వివాదంలో చిక్కుకున్నాడు. కామెడీతో పాటు కాంట్రవర్సీలు కూడా ఈయనకు ముందు నుంచి అలవాటు. ఈ సారి ఈయనపై తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సీరియస్ అయింది.