Hyper Aadi fires: మీ బతుకులు చెడ.. మీరెక్కడ దొరికార్రా మాకు.. హైపర్ ఆది ట్వీట్స్ వైరల్..

Hyper Aadi fires on Media: రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Accident) యాక్సిడెంట్‌కు మించిన పెద్ద వార్త లేదు. గత 24 గంటలుగా మెగా మేనల్లుడి ప్రమాద వార్త నిరంతరాయంగా ప్రసారం చేస్తూనే ఉన్నాయి న్యూస్ ఛానల్స్.