Jabardasth Getup Srinu: జబర్దస్త్‌లో గెటప్ శ్రీనును టీమ్ లీడర్ కాకుండా తొక్కేసిందెవరో తెలుసా..?

Sudigali Sudheer - Getup Srinu: బుల్లితెర కమెడియన్స్‌లో గెటప్ శ్రీను(Getup Srinu)కు మంచి క్రేజ్ ఉంది. బుల్లితెర కమల్ హాసన్ అంటారు ఈయన్ని. అయితే అంత క్రేజ్ ఉండి కూడా ఎందుకు ఈయన టీమ్ లీడర్ కాలేకపోయాడు. నిన్నమొన్నటి వాళ్లు లీడర్స్ అయినా శ్రీను ఎందుకు కాలేదు.