Jabardasth Comedy Show: జబర్దస్త్ సెట్‌కు తాగొచ్చిన కమెడియన్.. పిలక పట్టి స్టేజీపైనే ఈడ్చుకుంటూ..

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షో(Jabardasth Comedy Show) ఎంతమందికి లైఫ్ ఇచ్చిందనేది ప్రత్యేకంగా చెప్పాలా..? ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న సగం మంది కమెడియన్స్ ఓనమాలు దిద్దింది జబర్దస్త్‌లోనే. అంతటి చరిత్ర ఉన్న ఈ స్టేజీపైకి ఓ కమెడియన్ తాగొచ్చాడు.. అంత బాధ్యతారాహిత్యంగా ఉన్నది ఎవరో తెలుసా..?