JABARDASTH COMEDIAN BABU BECOMES SHEEP SHEPHERD IN LOCKDOWN TIME SK
Jabardasth: లాక్డౌన్లో గొర్రెలు కాస్తున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్
Jabardasth: కరోనా లాక్‌డౌన్‌తో ఎంతో మంది సొంతూరి బాటపట్టారు. ఇక్కడ పనుల్లేక పల్లెలకు వెళ్లిపోయారు. రోజు వారీ కూలీలే కాదు.. కొందరు సినీ, టీవీ నటులు కూడా స్వగ్రామంలోనే ఉంటున్నారు. అక్కడ హాయిగా సేదతీరుతున్నారు. ఓ జబర్దస్త్ కమెడియన్ కూడా తమ ఊర్లో వ్యవసాయం చేస్తూ.. గొర్రెలు కాస్తున్నాడు.
జబర్దస్త్ కమెడియన్ బాబు లాక్డౌన్ సమయంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. అంతేకాదు గొర్రెల కాపరిగానూ మారిపోయాడు. తన ఇన్‌స్టగ్రామ్ రీల్స్‌లో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. (Image:Instagram Reels)
2/ 8
బాబు జబర్దస్త్‌లో పలు టీమ్‌లలో కమెడియన్‌గా నటిస్తున్నాడు. బాబు హావభావాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతడి ఎక్స్‌ప్రెషన్స్‌పై టీమ్ లీడర్లతో పాటు జడ్జిలు కూడా పంచ్‌లు వేస్తారు. (Image:Instagram Reels)
3/ 8
ఉపాధి హామీ కూలీగా మారిన జబర్దస్త్ కమెడియన్ బాబు (Image:Instagram Reels)
4/ 8
గొర్రెల కాపరిగా జబర్దస్త్ కమెడియన్ బాబు (Image:Instagram Reels)
5/ 8
జబర్దస్త్ కమెడియన్ బాబు (Image:Instagram Reels)
6/ 8
వ్యవసాయ పనులు చేస్తున్న కమెడియన్ బాబు (Image:Instagram Reels)