రామ్ ప్రసాద్ తో కలిసి సీనియర్ నటి అన్నపూర్ణ కూడా తనదైన కామెడీతో మెప్పించారు. రామ్ ప్రసాద్ పై పంచులు మీద పంచులు విసురుతూ అట్రాక్ట్ చేశారు అన్నపూర్ణ. అదేవిధంగా రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కూడా నవ్వుల రైడ్ కొనసాగించారు. ఈ మొత్తం ఎపిసోడ్ జులై 15న ప్రసారం కానుంది.