Jabardasth Auto Ram Prasad: నగ్నంగా అమ్మాయి.. చేతిలో జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ ఫోటో..

Jabardasth Auto Ram Prasad: ఈ రోజుల్లో సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదు.. కానీ తీసిన సినిమాను విడుదల చేయడం.. దానికి ముందు ప్రమోషన్ చేసుకోవడం అనేది పెద్ద సవాల్. తాజాగా ఆటో రామ్ ప్రసాద్ (Jabardasth Auto Ram Prasad) విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన హీరోగా ఓ సినిమా వస్తుంది.